Pages

Welcome to csepec..! Blog. Visit Regularly.
Image and video hosting by TinyPic Get Free SMS Alerts on Latest Updates From CsePec : Click Here For Sms Alerts

Infolinks In Text Ads

Search This Blog

FREE photo hosting by Lazypic Image Hosting

Khaleja Story

ప్రిన్స్ మహేష్ బాబు కలేజా కధ..
*మహేష్ బాబు కాబ్ డ్రైవర్ గా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పనిచేస్తుంటాడు అతనికి “సునీల్” ఫ్రెండ్..
*అనుష్క ఫారెన్ నుండి వచ్చే అమ్మాయి ( గోవింద గోవింద లో శ్రీదేవి లాగా) .. మహేష్ బాబు అనుష్క కి పరిచయం అవుతాడు కాబ్ డ్రైవర్ గా….
*ఇక కధ లోకి వెళ్తే రాజస్తాన్ లోనో ఒక ఒఊరి దేవుడు చనిపోతాడు మళ్లి మహేష్ రూపం లో ఆంధ్ర ప్రదేశ్ లో అవతరిస్తాడు..
*అయితే రాజస్తాన్ ఊరిలో చాల మంది చనిపోతుంటారు అంతుచిక్కని కారణాల వల్ల … అప్పుడు రాజస్తాన్ మాంత్రికుడు (మగధీరలో మాంత్రికుడు రావు రమేష్ ) ఆంధ్ర లో రాజస్తాన్ దేవుడు (మహేష్) కారణ జన్ముడు పుట్టాడు అతను మాత్రమే ఈ సమస్య పరిష్కరించాగలడు అని ఒకతన్ని(కడ్గం విలన్ రఫీ) ని ఆంధ్ర ప్రదేశ్ కి పంపిస్తారు..
*ఇక రఫీ మహేష్ బాబు ని రాజస్తాన్ తీసుకెళ్ళడానికి చాల ప్రయత్నాలు చేస్తాడు చివరికి ప్రకృతి మహేష్ బాబు ని రాజస్తాన్ చేరుస్తుంది ..ఈ కధ లో అనుష్క లీనమైపోతుంది ..
ఇది మన కలేజా కధ .

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...